- Advertisement -
నవతెలంగాణ – పాలకుర్తి
శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మండల కేంద్రంలో గల శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పాలకుర్తి సీఐ వంగాల జానకి రమ్ రెడ్డి, సింధుజ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
- Advertisement -