నవతెలంగాణ – ఆర్మూర్: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు , ఏఎంసి చైర్మన్ సాయి బాబా గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏసీ పి వెంకటేశ్వర్ రెడ్డి నీ కలిసినారు. వినాయక నిమజ్జనం సందర్భంగా చిన్న డీజే, రెండు టాప్ల కు, ఒక బేస్ లకు అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. దీనికి సానుకులం గా స్పందించిన ఏసిపి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా శోభ యాత్రను ప్రశాంత నిర్వహించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ నాయకులు సాయి బాబా గౌడ్, లింగ గౌడ్ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన శోభ యాత్రను భక్తి శ్రద్దలతో, భజన కార్యక్రమలతో నిర్వహించుకోవలని పట్టణ ప్రజలకు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు డార్లింగ్ రమేష్, జిమ్మి రవి, మైనారిటీ నాయకులు ఫాయీమ్ భాయ్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఏసిపినీ కలిసిన పట్టణ నాయకులు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES