Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్‌వాడీ పాఠశాల వద్ద శుభ్రత కార్యక్రమం

అంగన్‌వాడీ పాఠశాల వద్ద శుభ్రత కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మండలంలోని అంతంపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ పాఠశాల పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం చేపట్టారు. పాఠశాల పరిసరాలను శుభ్రపరచి పరిశుభ్ర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ పరిశుభ్రతను కాపాడాలని సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భార్గవి, వార్డ్ మెంబర్లు, పంచాయతి సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -