Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ధర్ని మమతకు జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి రూ.60000 విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మహమ్మద్ అనీఫ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -