- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రజల పక్షంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నడుస్తున్న నవతెలంగాణ దినపత్రికకు పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. నవతెలంగాణ పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ప్రజలు పాఠకులు, అన్ని వర్గాలు రాబోవు కాలంలో మరింత సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
లాభాపేక్ష లేకుండా జర్నలిస్టు విలువలను కాపాడుతూ ప్రజల గొంతుకగా నిలుస్తున్న నవతెలంగాణ దినపత్రిక దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని కోరుకుంటున్నాను.
– తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Advertisement -