Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు దేశ రాజధానికి పయణమవుతారు. మంత్రివర్గాన్ని విస్తరించిన నేపథ్యంలో.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. అదేవిధంగా పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల భర్తీపై హైకమాండ్‌ నుంచి క్లారిటీ తీసుకోనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img