Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు

మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు

- Advertisement -

నవతెలంగాణ – కడ్తాల్
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డి శనివారం మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మైసిగండి మైసమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ అలీ, గుజ్జుల మహేష్, తిరుపతి , సింగర్ అసుర, పోతగల్ల శివ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -