Friday, December 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామంలో ‘సర్పంచ్’ ఏకగ్రీవం!

సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామంలో ‘సర్పంచ్’ ఏకగ్రీవం!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం కానుంది. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయింది. దీంతో మల్లెపాకుల వెంకటయ్య అనే వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని స్థానిక నాయకులు, ఓటర్లు తీర్మానించినట్లు తెలుస్తోంది. ఇవాళే నామినేషన్లకు చివరిరోజు కావడంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా ఒక్కో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -