Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహ్యాండ్‌బాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన సీఎం

హ్యాండ్‌బాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన సీఎం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 26 నుంచి 29 వరకు బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీలో 17 వ హెచ్‌ఎఫ్‌ఐ మినీ హ్యాండ్‌ బాల్‌ నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫర్‌ బార్సు అండ్‌ గర్ల్స్‌- 2025 పోస్టర్‌ను ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మెన్‌ శివసేనారెడ్డి, తెలంగాణ హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్‌రెడ్డి రామిరెడ్డి, తెలంగాణ ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -