Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన చింతల రాజయ్య ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చేసి చికిత్స పొందుతూ మృతి చెందారు. చికిత్స ఖర్చుల కోసం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీదర్ బాబుకు విన్నవించగా సీఎం సహాయనిధి నుంచి రూ.40 వేల చెక్కు మంజూరు చేయించారు. మంత్రి అదేశాలతో బాధిత కుటుంబానికి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -