Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ కార్యాలయంలో నాగుపాము 

ఉపాధి హామీ కార్యాలయంలో నాగుపాము 

- Advertisement -

నవతెలంగాణ – నిజాంసాగర్
మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో శుక్రవారం నాగుపాము కలకలం రేపింది. కార్యాలయంలో తలుపులు సరిగా లేకపోవడంతో మెట్ల పైకి నాగుపాము వచ్చిందని సిబ్బంది తెలిపారు. గంట పాటు మెట్ల కిందే ఉండడం వల్ల సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో మిగతా జనాలు ఎవరూ అటువైపు వెళ్ళవద్దని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad