Friday, August 15, 2025
E-PAPER
spot_img
HomeAnniversaryన‌వ‌తెలంగాణ రంగారెడ్డి ప్ర‌త్యేక సంచిక‌ను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్ సి. నారాయ‌ణ‌రెడ్డి

న‌వ‌తెలంగాణ రంగారెడ్డి ప్ర‌త్యేక సంచిక‌ను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్ సి. నారాయ‌ణ‌రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-రంగారెడ్డి : నవ‌తెలంగాణ ప‌దోవ వార్షికొత్స‌వ, స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రంగారెడ్డి రిజియ‌న్ స్పెష‌ల్ ఎడిష‌న్ ను రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ కార్య‌ల‌యంలో శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ సి నారాయ‌ణ‌రెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా న‌వ‌తెలంగాణ 10వ వార్షికొత్స‌వ శుభ‌కాంక్ష‌లు తెలిపారు. న‌వ‌తెలంగాణ ప‌త్రిక ప్ర‌జ‌ల ప‌క్ష‌నా నిలుస్తూ ప్ర‌జ‌ల గోంతుక‌గా ప‌నిచేస్తుంద‌న్నారు. భ‌విష్యత్త్యులో ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి వార‌ధిగా ప్ర‌జ‌స‌మ‌స్య‌ల‌ను వెలికి తీసి ప్ర‌భుత్వానికి తెలియ‌జేసే విధంగా వార్త క‌థ‌నాలు ఉండ‌లని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎడివిటి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వెంక‌టేష్‌, మేనేజ‌ర్ మ‌హెంద‌ర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా స్టాప‌ర్ సైదులు, డెస్క్ ఇంచార్జ్ అజ‌య్‌, రాజేంద‌ర్, విలెక‌ర్లు శ్రీను, రవీంద‌ర్‌, దేవ‌రాజు, య‌ద‌గిరి, బాల‌రాజు, అంజి త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad