Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్ 

ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
ప్రతి నెల నిర్వహించే తనిఖీల్లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం  గోదాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో ఏర్పాటు చేసిన సి సి కెమెరాల పనితీరును పరిశీలించి, సంబంధిత రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, తహసిల్దార్ జనార్ధన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -