Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సందర్శించిన కలెక్టర్..

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సందర్శించిన కలెక్టర్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు శుక్రవారం రోజు సందర్శించారు. కాంటీన్ ఎలా నడుస్తుందని, ఎంత మంది వస్తున్నారని  క్యాంటీన్ నిర్వాహకులని అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ అభివృద్ధికి ఇంకా ఏమిఅయినా అవసరాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ లో జరిగే ప్రతి కార్యక్రమానికి మీ క్యాంటీన్ నుండే టీ, స్నాక్స్ సరఫరా చేయాలన్నారు. బయటి హోటల్స్ కంటే రుచికరంగా భోజనం అందించాలని నిర్వాహకులకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -