- Advertisement -
నవతెలంగాణ- ఆత్మకూరు
ఆగస్టు 5న హైదరాబాదులోని ఇందిరాపార్క్ దగ్గర బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్రంపై ఒత్తిడి తేవాలని లేదా రాజీనామా చేయాలని కోరుతూ దీక్ష కార్యక్రమం చేస్తున్నట్లు జాన్ వెస్లీ తెలిపారు. ఈ దీక్ష కార్యక్రమానికి సీపీఐ(ఎం) పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, తరలిరావాలని ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -