- Advertisement -
నవతెలంగాణ – బొమ్మల రామారం : రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు శనివారం బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ను తనీఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణలకు సంబంధించిన పలు సూచనలు చేశారు. ప్రజలతో ఫ్రైండ్లీ పోలీస్ పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట భువనగిరి డిసిపి ఆకాంక్ష యాదవ్, ఏసిపి రాహుల్ రెడ్డి,రూరల్ సిఐ చంద్రబాబులు ఉన్నారు.
- Advertisement -