Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలి..

కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలి..

- Advertisement -

ఎమ్మెల్యే కుంభంకు వినతి..
నవతెలంగాణ – భువనగిరి

రాయగిరిలో కమిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి యాదవ సంఘం ఆధ్వర్యంలో  వినతిపత్రం అందజేశారు. బుధవారం భువనగిరి మున్సిపల్ పరిధిలోని యాదగిరి మల్లికార్జున దేవాలయంను కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇట్టి కార్యక్రమంలో ఖమ్మం భద్రాచలం కోఆర్డినేటర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూర వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ పొతంశేట్టి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ  యాదవ సంఘం ఉపాధ్యక్షులు మేడపైన మల్లేష్, సామల రవీందర్, ఎం డి పసిహుద్దీన్, బత్తిని జితేందర్, మేకల వెంకటేష్  పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad