Thursday, January 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆస్ట్రేలియాలో యూట్యూబర్ అన్వేష్ పై ఫిర్యాదు

ఆస్ట్రేలియాలో యూట్యూబర్ అన్వేష్ పై ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారతీయ సాంప్రదాయాలను, హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై ఆస్ట్రేలియాలో భారతీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడి వీసాను రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కోరారు. ఇప్పటికే స్థానిక పోలీసులను కలిసి ఫిర్యాదు చేసిన తెలుగు ప్రజలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ఇలాంటి వ్యక్తిని ఏ దేశంలోనూ అడుగుపెట్టకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -