Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుట్ట మధుకర్ పై ఫిర్యాదు.!

పుట్ట మధుకర్ పై ఫిర్యాదు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : పెద్దపల్లి మాజీ జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ పై కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు,మాజీ జెడ్పిటిసి శ్రీమతి కొండ రాజమ్మ,ప్రధాన కార్యదర్శి తేప్పల రజిత, మాజీ ఉపసర్పంచ్ మమత లు శనివారం కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు . ఈనెల 22వ కాలేశ్వరంలో పుట్ట మధు ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన సతీమణి ఐఏఎస్ అధికారిని శ్రీమతి శైలజా రామయ్యర్  పట్ల మాట్లాడిన తీరుకు నిరసనగా చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు కొయ్యూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -