- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూరులో ముక్కెర విజయ్ సర్పంచ్ నామినేషన్ కార్యక్రమం గురువారం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఖండెల మల్లన్న స్వామి నీ దర్శించుకునిప్రత్యేక పూజలు చేసినారు. ఈ కార్యక్రమంలోస్థానికులు గ్రామ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -



