- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదేశాల మేరకు గురువారం కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయమ్మ, పిసిసి అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ టీజీ ఐ సి ఎస్ ఎస్ నిర్మలా జగ్గారెడ్డి రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిట శ్రీహరి సతీమణి లలిత, నవీన్ యాదవ్ సతీమణి వర్షా యాదవ్ తో కలిసి కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి యూసుఫ్ గూడాలోని వివిధ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.
- Advertisement -



