Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దషక్కర్గ జీపీకి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

పెద్దషక్కర్గ జీపీకి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గా సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు బుధవారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా విశాలక్ష్మి తమ నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంతోష్ కుమార్ కు అందజేశారు. నామినేషన్ దాఖల కార్యక్రమంలో మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -