- Advertisement -
నవతెలంగాణ – అశ్వరావుపేట
మండల పరిధిలోని అచ్యుతాపురం గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి సరిహద్దుల పోలయ్య విజయం సాధించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశాన్నిచ్చిన పార్టీ అధిష్టానానికి, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అచ్యుతాపురాన్ని స్థానిక ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ది పథంలో నడిపిస్తానని అన్నారు. నన్ను నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణ పడి ఉంటానని తెలిపారు.
- Advertisement -



