Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హామీలు మరిచి, కాలయాపన చేస్తోన్న కాంగ్రెస్: హరీష్ రావు

హామీలు మరిచి, కాలయాపన చేస్తోన్న కాంగ్రెస్: హరీష్ రావు

- Advertisement -

– మాజీ మంత్రి హరీష్ రావు..
నవతెలంగాణ – జుక్కల్

కాళేశ్వరం కమిషన్ పై అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయ వేదికగా మంగళవారం ఆన్లైన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఆయన నిర్వహించారు. బిఆర్ఎస్ జుక్కల్ జిల్లా కార్యాలయంలో ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా జిల్లా ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే, కామారెడ్డి జిల్లా మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు సురేందర్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముజీబ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -