- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధిoచడంపై శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు బాణాసంచా పెల్సి సంబరాలు నిర్వహించారు.నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో జొస్ పెరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాగం రమేష్ యాదవ్,మధు, తిర్రి సమ్మయ్య,ఆకుల శ్రీనివాస్,మేనం సతీష్,అశోక్,రావుల ఆంజనేయులు,ఆర్ని రాజబాబు,శ్రీరాముల రాము గౌడ్, దుర్గ ప్రసాద్, అంగజాల శ్రీనివాస్,మేనం శ్రీనివాస్,ఆకుల రాకేష్, జంజెర్ల ప్రశాంత్,సంపత్, రాజ సమ్మయ్య పాల్గొన్నారు
- Advertisement -



