Thursday, September 18, 2025
E-PAPER
Homeఆదిలాబాద్తహశీల్దార్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

తహశీల్దార్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
ఇటీవల మండలం తహశీల్దార్ గా బాధ్యతలు సంధ్యరాణిని గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీ ఫోరమ్ అధ్యక్షులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భొల్లోజి నర్సయ్య, నాయకులు దశరథ రాజేశ్వర్ ,నాయకులు సత్యపాల్ రెడ్డి,బొమ్మేడ సత్యం, పలువురు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -