- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామానికి చెందిన మూడెత్తుల ఎల్లమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వార్డు సభ్యుడు కందుగుల రాజశేఖర్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, పార్టీవాదేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియలకు హాజరై పాడే మోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



