- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి ఆదివారం కాంగ్రెస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదులోని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి నివాసంలో కలిపి జన్మదిన సందర్భంగా ఆయనకు శాలువతో సన్మానం చేసి మిఠాయి తినిపించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాటుపల్లి జైపాల్ రెడ్డి కాట్ మండి సంతోష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -