నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని పవన్ యూత్ అసోసియేషన్ వద్ద మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిస గణేష్ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ యూత్ సభ్యులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, తాజా మాజీ ఎంపిటిసి తూర్పు రాజు, డైరెక్టర్లు సంగని బాబా, బాలయ్య, గాండ్ల లక్ష్మణ్, కాయితి సాయిలు, మండల కోఆర్డినేటర్ రవి, ఎస్సీ సెల్ అధ్యక్షులు సంతోష్, మండల యూత్ ఉపాధ్యక్షులు వినయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పత్తి లింగం, గోపాల్, తిమ్మాపూర్ రవి, నాగరాజు, భూమేష్, చాకలి సాయిలు, నాగ్లూర్ రాజు, కంది సాయిలు, శ్రావణ్, నిరడి సాయిలు, ఆళ్ళ సాయిలు, లక్ష్మణ్, మారుతి, చంద్రకాంత్, డ్రైవర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
గణేష్ మండపం వద్ద అన్నదానం నిర్వహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు బిస గణేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES