Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఛలో హైదరాబాద్ తరలిన కాంగ్రెస్ శ్రేణులు..

ఛలో హైదరాబాద్ తరలిన కాంగ్రెస్ శ్రేణులు..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట : ఛలో హైదరాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. శుక్రవారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం లో భాగంగా మల్లికార్జున ఖర్గేతో ఎల్బి స్టేడియంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనా నికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సమావేశా నికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి నేతృత్వంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘం నేతలు, అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -