Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రచారంలో దూసుకు పోతున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి

ప్రచారంలో దూసుకు పోతున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
 కాటారం మండలం లోని విలాసాగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆరేళ్ల సమ్మయ్య ప్రచారం లో దూసుకుపోతున్నారు. ప్రజలు  ఉంగరం గుర్తుకు ఓటు వేసి బారి మెజార్టీతో గెలిపించాలని వీలసాగర్ గ్రామ ప్రజలను కోరారు. నన్ను గెలిపిస్తే అందరికి అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కి పాటుపడుతనని ప్రజలకు తెలియ చేశారు. ఆయన వెంట కాటారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునురి ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షులు తెప్పల దేవేందర్ రెడ్డి,  విలాసాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -