నవతెలంగాణ కాటారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. దానిలో భాగంగా శుక్రవారం కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు మిన్నంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ, అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలకు గుర్తించినటువంటి జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి శీను బాబు గారికి కాటారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.
నాయకులు మాజీ ఎంపీపీ పంతకంని సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అధ్యక్షుడు చీమల సందీప్, తేప్పల దేవేందర్ రెడ్డి,డిసిసి ఉపాధ్యక్షుడు గద్దె సమ్మిరెడ్డి,కుంభం రమేష్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు పసుల మొగిలి,ఓబీసీ సెల్ అధ్యక్షుడు కొట్టే ప్రభాకర్ ,చీమల రాజు, కామెడీ వెంకటరెడ్డి, జాడి రాజబాబు, మేడిపల్లి కిరణ్ , మేడిపల్లి రాజేష్, సుందిళ్ల ప్రభుదాసు ,కుమార్ యాదవ్, ఆత్మకూరి స్వామి యాదవ్ , బొడ్డు శేఖర్, బానోతు రాజు నాయక్, రఘునందన్, జాడి రమేష్, భూపెల్లి రాజు, ఎండి అజీజ్, గణేష్ , గంట రాజబాబు, మంత్రి నరేష్, డోంగిరి రవి, నాగుల మహేష్ , శివ తదితరులు పాల్గొన్నారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందాల జోష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



