Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి జన్మదిన వేడుకలు..

కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి జన్మదిన వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు, చిన్నతూండ్ల గ్రామానికి చెందిన గడ్డం క్రాoతి కుమార్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల కాంగ్రెస్ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -