- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని ఖానాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంతోష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బుధవారం పట్టణంలోని శ్రీ రామ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించినారు. వీరితోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -