- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల లబ్దదారులు, వెంటనే ఇండనిర్మానాలు చేపట్టి, పూర్తి చేసుకోవాలని ఎంపీఓ తిరుపతి రెడ్డి లబ్ధిదారులకు సూచించారు. గురువారం మండలంలోని రెడ్డి పేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి దశలవారీగా ప్రభుత్వం రూ.5 లక్షలు అందజేస్తుందని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నర్సా గౌడ్, పంచాయతీ కార్యదర్శి నరేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



