- Advertisement -
నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
మండలంలోని పచ్చలనడుకూడ గ్రామంలోని బిజెపి కార్యకర్తల కుటుంబాలను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మంగళవారం పరామర్శించినారు. ఇ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు బేల్దారి నవీన్, ప్రధాన కార్యదర్శి లాబిశెట్టి భానుచందర్, కార్యదర్శి సతీష్,నిమ్మల పెద్దన్న , వల్లం రవి, పోతుల బాలకిషన్, కృష్ణారెడ్డి, గ్రామ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -