Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కు పరామర్శ

మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కు పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి తల్లి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ బుధవారం మండలంలోని లక్ష్మీ దేవునిపల్లి గ్రామంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ను పరామర్శించారు. ఈ పరామర్శలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -