- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణ తాజా మాజి కౌన్సిలర్ ఆకుల రాము తమ్ముడు, ఆకుల లక్ష్మణ్ (మామిడిపల్లి వీడీసీ మాజీ అధ్యక్షులు) హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో సోమవారం చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ మారుతి రెడ్డి, తదితరులు హాస్పిటల్కు వెళ్లి పరామర్శించినారు.
- Advertisement -