Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు పరామర్శ

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  మాతృమూర్తి ఇటీవల మరణించడంతో ఆయనను క్యాంపు కార్యాలయం కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, మల్యాల గోవర్ధన్ లు కలిసి సోమవారం పరామర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -