- Advertisement -
బాసరలో కంటెయినర్ గదులు
నవతెలంగాణ బాసర: నిర్మల్ జిల్లాలో బాసర సరస్వతీ క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం కంటెయినర్ గదులను ఏర్పాటుచేశారు. ఇందులో ఒక పడక గది, మరుగుదొడ్డితోపాటు ఏసీ సౌకర్యం ఉన్నాయి. ఇవి పర్యాటకులను, భక్తులను బాగా ఆకట్టుకుంటున్నాయి. రూ.70 లక్షల వరకు వెచ్చించి 12 అద్దె గదులు ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.
- Advertisement -



