- Advertisement -
నవతెలంగాణ – గండీడ్
సహకార సంఘాలతోనే రైతులకులబ్ధి చేకూరి న్యాయం జరుగుతుందని పిఎసిఎస్ చైర్మన్ గిరమోని లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం గండీడ్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద 72వ భారత సహకార వారోత్సవాలను నిర్వహించారు. జెండాను ఎగరవేసి మాట్లాడారు. నవంబర్ 14 నుండి 20 వరకు వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయి అన్నారు. కార్యక్రమంలో సీఈవో ఆశన్న, సిబ్బందిఖాజా,వెంకటయ్య,గోవర్ధన్,చెన్నయ్య,శేఖర్,రాములు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



