Friday, October 17, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రకటన

బీహార్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ-ఢిల్లీ: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ జరగనున్న స్థానాల్లో నాలుగు స్థానాలకు సీపీఐ(ఎం) తమ అభ్యర్ధులను ప్రకటించింది. సీట్ల పంపకంపై విపక్ష మహా గట్‌బంధన్‌(ఇండియా బ్లాక్‌)లో ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. తొలి దశ పోలింగ్‌ నామినేషన్ల స్వీకరణకు నేడే చివరి తేదీ కావడంతో సీపీఐ(ఎం) నలుగురితో తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ 15 మందికి పైగా పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది.

బిభూతిపూర్ అజయ్ కూమార్

హయాఘాట్ శ్యామ్ భారతి

పైప్రా రాజ్ మంజల్ ప్రసాద్

మంఝీ సత్యేంద్రయాదవ్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -