Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కు సీపీఐ(ఎం) నాయకుల పరామర్శ.. 

మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కు సీపీఐ(ఎం) నాయకుల పరామర్శ.. 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా థర్డ్వాయి మండలం కొండపర్తి గ్రామానికి చెందిన మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పటేల్ తల్లి ఎల్లమ్మ మృతి చెందింది. వారి నివాసానికి సోమవారం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి లు వెళ్లి ఎల్లమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్లమ్మ చాలా మంచివారని వారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఎల్లమ్మ వారి కుటుంబం ఆదర్శ భావాల గల కుటుంబమని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -