- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
ఉపాధ్యాయ ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రతకు ఆటంకంగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) ను ప్రస్తుత ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రద్దు చేసి, న్యాయమైన ఓపిఎస్ ని అమలు చేయాలని పి ఆర్ టి యు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ రావు శనివారం డిమాండ్ చేశారు. సిపిఎస్ ను రద్దు ఓ పి ఎస్ అమలు పై డిమాండ్ చేస్తూ తలపెట్టిన మహా ధర్నా పోస్టర్ ను స్థానిక ఎమ్మార్వో సునీత, ఎంపీడీవో శంకర్ నాయక్, ఎంఈఓ ఝాన్సీ రాణి, కాంప్లెక్స్ జిహెచ్ఎం భగవాన్ లు మండల కేంద్రంలో హై స్కూల్ ఆవరణలో ఆవిష్కరించారు.
- Advertisement -