Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరణ చేయాలి

సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరణ చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట అధికారుల నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ.. ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad