- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఈ మధ్యకాలంలో భార్యలు భర్తలను చంపడం సర్వ సర్వసాధారణంగా మరింది. ఆక్రమసంబందాల వల్ల కాపురలను చిన్న భిన్నం చేసుకుంటాన్నారు. తాజాగా కర్నాటకలోని హోసూరు కార్పొరేషన్ పరిధిలోని పార్వతీనగర్ కు చెందిన శరవణన్(25), ముత్తులక్ష్మి భార్యాభర్తలు. అయితే ముత్తులక్ష్మి సూర్య అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయంలో శరవణన్ ముత్తులక్ష్మి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలో నిద్రిస్తున్న శరవణన్ ను ముత్తులక్ష్మి సహకారంతో సూర్య, అతని స్నేహితులు కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.
- Advertisement -



