Tuesday, March 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమెగా కోడలికి సైబర్ వేధింపులు

మెగా కోడలికి సైబర్ వేధింపులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నటి లావణ్య త్రిపాఠి, మెగా కోడలు, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘పర్పుల్ క్రెయాన్00’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని కించపరిచేలా అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ వేధింపులు తన మానసిక ప్రశాంతతను, కుటుంబ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని లావణ్య పేర్కొన్నారు. పోలీసులు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. మరోవైపు, లావణ్య నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -