సవతెలంగాణ – ఆర్మూర్
అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. సహకరించిన భక్తులు అయ్యప్ప స్వాములు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ 19వ వార్షికోత్సవంలోకి అడుగుపెడుతూ మంగళవారం నుండి అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ శుభప్రదం కార్యక్రమానికి సహకరించిన అయ్యప్ప భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నాగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవ సమితి అధ్యక్షులు పెంట జలంధర్ , అధ్యక్షులు జనార్దన్ గౌడ్, గురు స్వామి అరె రాజేశ్వర్ , నర్మే నవీన్ సడక్ వినోద్ మహేష్ రవి దణపల్ శివ నూతుల శ్రీనివాస్ కౌటికే విజయ్ పుప్పాల గిరి ఖండేష్ శ్రీను గంగామోహన్ చక్రి తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యన్నదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



