Thursday, July 31, 2025
E-PAPER
Homeజిల్లాలురాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు దామెర శ్రీనాథ్ ఎంపిక.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు దామెర శ్రీనాథ్ ఎంపిక.

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని కొయ్యుర్ గ్రామంలో ఉన్న దేవి విద్యోదయ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న దామెర శ్రీనాత్ ఎంపికైనట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్ కుడుదుల రాజుబుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అట్లెటిక్స్  భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ స్టేడియంలో జిల్లా స్థాయిలో అథ్లెటిక్స్ పోటీల్లోభాగంగా శ్రీనాట్ జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లుగా తెలిపారు. శ్రీనాత్ ఎంపికపై  ఉపాధ్యాయ బృందం అభినందించారు.రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆగస్టు 8న పాల్గొననున్నట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -