Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్పీకర్‌కు దానం నాగేందర్ లేఖ

స్పీకర్‌కు దానం నాగేందర్ లేఖ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు లేఖ రాశారు. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియంతో తాజాగా లేఖ ద్వారా రెస్పాండ్ అయ్యారు. మరోవైపు ఫిరాయింపుల చట్టం కింద చర్యలకు అవకాశం ఇవ్వకుండా.. ముందుగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -